Free Jobs : Any డిగ్రీ అర్హతతో HDFC బ్యాంకులో ప్రొబేషనరీ ఆఫీసర్ ఉద్యోగాలు విడుదల | HDFC Bank PO Recruitment 2025 | HDFC Jobs
HDFC Bank PO Recruitment 2025 : HDFC బ్యాంక్ ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) లో రిలేషన్షిప్ మేనేజర్ ఉద్యోగుల కోసం బంపర్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ లో apply చేస్తే 55,000/- పైన నెల జీతం ఇస్తారు. ఈ నోటిఫికేషన్ కు ఆంధ్ర & తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు అర్హులే. ఈ నోటిఫికేషన్ కి వయస్సు 35 సంవత్సరాల లోపల ఉండాలి. ఏదైనా డిగ్రీ పాసైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అర్హత అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోండి.
నోటిఫికేషన్ లో ముఖ్యమైన వివరాలు
• ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 30 డిసెంబర్ 2024
• ముగింపు తేదీ: 7 ఫిబ్రవరి 2025
• ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ
• పోస్టింగ్ స్థానం: భారతదేశంలో ఎక్కడైనా
సంస్థ పేరు : HDFC బ్యాంక్, భారతదేశంలోని అగ్రశ్రేణి ప్రైవేట్ బ్యాంకింగ్ సంస్థ.
పోస్ట్ పేరు : Relationship Manager (Assistant Manager/Deputy Manager/Manager/Senior Manager).
భర్తీ చేస్తున్న పోస్టులు
రిలేషన్షిప్ మేనేజర్ పాత్ర: బ్యాంకింగ్ సేవలను మెరుగుపరచడం, కస్టమర్ బేస్‌ను విస్తరించడం.
విద్యా అర్హత
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి 50% మార్కులతో గ్రాడ్యుయేషన్.
వయో పరిమితి
07.02.2025 నాటికి గరిష్ట వయస్సు 35 ఏళ్లు. పని అనుభవం 1-10 సంవత్సరాల సేల్స్ అనుభవం.
నెల జీతం
₹3,00,000 నుండి ₹12,00,000 మధ్య. పెర్ఫార్మెన్స్ ఆధారంగా వేరియబుల్ పే కల్పించబడుతుంది.
దరఖాస్తు విధానం
• ఆన్‌లైన్ పద్ధతి: HDFC బ్యాంక్ వెబ్‌సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు రుసుము
రుసుము వివరాలను అధికారిక నోటిఫికేషన్ ద్వారా చెక్ చేయాలి.
ఎంపిక ప్రక్రియ
• ఆన్‌లైన్ టెస్ట్ ద్వారా ప్రాథమిక షార్ట్‌లిస్ట్.
• వ్యక్తిగత ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక.
ముఖ్యమైన తేదీ వివరాలు
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం : 30 డిసెంబర్ 2024
ఆఖరి తేదీ : 7 ఫిబ్రవరి 2025
🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here